డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:
అమలాపురంలో ఐదుచోట్ల పేకాట క్లబ్బులు….. సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బొజ్జ ఐశ్వర్య…..
అమలాపురం పట్నం ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ఒక బిల్డింగులో పేకాట క్లబ్…
అమలాపురం రూరల్ కామనగరువు పంచాయతీ పరిధిలో మరో క్లబ్….
ఉప్పలగుప్తం ప్రాంతంతో సహా నియోజకవర్గంలో మరో మూడు చోట్ల పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని ఐశ్వర్య ఆరోపణలు…
సోషల్ మీడియాలో వీడియో విడుదల…. వీటిపై నియోజకవర్గంలో చర్చ…
ఈ నేపద్యంలో పేకాట స్థావరాలపై పోలీస్ దాడులు జరిగినట్లుగా సమాచారం….?

