పలమనేరు, జూన్29,2020(పున్నమి విలేకరి):పలమనేరు నియోజవర్గం బైరెడ్డిపల్లి మండలంలోని మిట్టపల్లి అటవీ సరిహద్దులో జూదం ఆడుతున్నరని పక్క సమాచారం రావడంతో రంగంలోకి దిగిని స్థానిక యస్.ఐ మునుస్వామి మరియు పోలీస్ సిబ్బంది.13 మందిని అరెస్ట్ చేసి,వారి వద్ద లక్ష తొంబై మూడు వేలు రూపాయిలు స్వాధీనం చెసుకొనట్టు స్థానిక యస్.ఐ తెలిపారు.వీరిలో నలుగురు కర్ణాటక వాసులు మంజునాథ్, హసిప్ ఖాన్,ప్రశాంత్ కుమార్,రవిప్రసాద్,గా గుర్తించారు.మిగతవారు పలమనేరు నియెజకవర్గ వాసులు ధనుంజయ్,వేణుగోపాల్, వెంకటరమణారెడ్డి,లింగప్ప,రామకృష్ణ,సుబ్రమణ్యం, నారాయణస్వామి, గురునాథ్ గా గుర్తించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక యస్.ఐ మునుస్వామి,మరియు సిబ్బంది పాల్గొన్నారు.
పేకాట రాయళ్లు అరెస్టు
పలమనేరు, జూన్29,2020(పున్నమి విలేకరి):పలమనేరు నియోజవర్గం బైరెడ్డిపల్లి మండలంలోని మిట్టపల్లి అటవీ సరిహద్దులో జూదం ఆడుతున్నరని పక్క సమాచారం రావడంతో రంగంలోకి దిగిని స్థానిక యస్.ఐ మునుస్వామి మరియు పోలీస్ సిబ్బంది.13 మందిని అరెస్ట్ చేసి,వారి వద్ద లక్ష తొంబై మూడు వేలు రూపాయిలు స్వాధీనం చెసుకొనట్టు స్థానిక యస్.ఐ తెలిపారు.వీరిలో నలుగురు కర్ణాటక వాసులు మంజునాథ్, హసిప్ ఖాన్,ప్రశాంత్ కుమార్,రవిప్రసాద్,గా గుర్తించారు.మిగతవారు పలమనేరు నియెజకవర్గ వాసులు ధనుంజయ్,వేణుగోపాల్, వెంకటరమణారెడ్డి,లింగప్ప,రామకృష్ణ,సుబ్రమణ్యం, నారాయణస్వామి, గురునాథ్ గా గుర్తించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యస్.ఐ మునుస్వామి,మరియు సిబ్బంది పాల్గొన్నారు.

