Monday, 23 March 2026
  • Home  
  • పెనుబల్లి మండల ము పలువురు ని పరామర్శించిన తెదేపా నేతలు
- E-పేపర్

పెనుబల్లి మండల ము పలువురు ని పరామర్శించిన తెదేపా నేతలు

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు, వాసీరెడ్డి రామానాధం. తెలుగు మహిళా తెలంగాణ మాజీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ పెనుబల్లి మండలం వి ఎం బంజర్లో మాజీ CI జన్నారెడ్డి నరసింహారెడ్డి ధర్మపత్ని శ్రీమతి విజయ ఇటీవల మరణించారు. వారియొక్క చిత్ర పటానికి మరియు నాగమణి W/o late పోలు నరసింహారావు ధర్మపత్ని చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంసభ్యులను పరామర్శించి వారికి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమం స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకలు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి

ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు, వాసీరెడ్డి రామానాధం. తెలుగు మహిళా తెలంగాణ మాజీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ పెనుబల్లి మండలం వి ఎం బంజర్లో మాజీ CI జన్నారెడ్డి నరసింహారెడ్డి
ధర్మపత్ని శ్రీమతి విజయ ఇటీవల మరణించారు. వారియొక్క చిత్ర పటానికి మరియు నాగమణి W/o late పోలు నరసింహారావు ధర్మపత్ని చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంసభ్యులను పరామర్శించి వారికి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమం స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకలు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.