Saturday, 28 March 2026
  • Home  
  • పెనగలూరు మండలంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం
- అన్నమయ్య

పెనగలూరు మండలంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం

పెనగలూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి) పెనగలూరు మండలం శింగారెడ్డిపల్లి పంచాయతీలో ఈరోజు పింఛన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నరసింహ, మదన్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. పింఛన్ పంపిణీకి సచివాలయం సిబ్బంది సహకారం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు నరసింహ, మదన్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు ప్రతి అర్హత కలిగిన వారికి సమయానికి అందేలా చూడాలని కోరారు. పేదవారి జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి పింఛన్లు చాలా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై పింఛన్లు పొందారు.

పెనగలూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి)

పెనగలూరు మండలం శింగారెడ్డిపల్లి పంచాయతీలో ఈరోజు పింఛన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నరసింహ, మదన్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. పింఛన్ పంపిణీకి సచివాలయం సిబ్బంది సహకారం అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు నరసింహ, మదన్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు ప్రతి అర్హత కలిగిన వారికి సమయానికి అందేలా చూడాలని కోరారు. పేదవారి జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి పింఛన్లు చాలా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై పింఛన్లు పొందారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.