విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి:
ఈ రోజు 19వ వార్డు పేదజాలరిపేట పరిసర ప్రాంతాల్లో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ MLA వెలగపూడి రామకృష్ణ బాబు గారు *మోందా తుఫాను* హేచ్చరికల నేపథ్యంలో లో పేదజాలరిపేట గ్రామ ప్రజలను మరియు గ్రామ పెద్దలతో ముందస్తు తుఫాను చర్యల్లో భాగంగా సముద్రం తీర ప్రాంతాల్లో ఉన్నవారు మైదాన ప్రాంతాల్లోకి వెళ్లాలని, సహాయ శిబిరలను, సహాయ చర్యలు వినియోగించుకొవాలని తెలియజేసారు.
సదరు కార్యక్రమంలో పేదజాలరిపేట గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు బైరెడ్డి పోతన రెడ్డి, తెడ్డు రాజు, బాపిరాజు, పోలారావు, మాణిరెడ్డి, తెడ్డు సతీష్, నూకన్నా మరియు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు


