పున్నమి న్యూస్ పెద్దాపురం 28 /10
పెద్దాపురం, గౌరీ కోనేరులో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే చినరాజప్ప, తనయుడు రంగనాథ్. ముంథా తుఫాన్ కారణం అక్కడి వారు ఎదురుకుంటున్న సమస్యలను తెలుసుకుని,
విద్యుత్ పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మునిసిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబు రాజు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

పెద్దాపురం గౌరీ కోనేరులో పర్యటించి, ప్రజలకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే చినరాజప్ప
పున్నమి న్యూస్ పెద్దాపురం 28 /10 పెద్దాపురం, గౌరీ కోనేరులో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే చినరాజప్ప, తనయుడు రంగనాథ్. ముంథా తుఫాన్ కారణం అక్కడి వారు ఎదురుకుంటున్న సమస్యలను తెలుసుకుని, విద్యుత్ పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మునిసిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబు రాజు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

