నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
చదువు ద్వారానే అన్ని సాధ్యమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం పెద్దవూర మండలంలోని గిరిజన బాలికల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
వంటగది, పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. తల్లిదండ్రుల కష్టానికి తగ్గట్టుగా చదివి భవిష్యత్తులో సమాజంలో మంచి స్థానంలో నిలవాలని సూచించారు.ఇంగ్లీష్ పై పట్టు సాధించాలని, పౌష్టికాహారం తీసుకోవాలని,గుడ్లు తప్పని సరిగా తినాలని అన్నారు. మినీ గురుకులానికి రోడ్డు ఆటవస్తులను మంజూరు చేశారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ పెద్దవూర ఎంపీడీవో కార్యాలయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చేపట్టిన గృహ నిర్మాణం పై సమీక్ష నిర్వహించారు శనివారం నాటికి పీఎం ఆవాస్ యోజన కింద 30% గ్రౌండింగ్ ను పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం చలకుర్తి నవోదయ విద్యాలయాన్ని తనిఖీ చేసి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో రాణించేలా కృషి చేయాలని సూచించారు.

పెద్దవూర మండలంలోని గిరిజన బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన : జిల్లా కలెక్టర్
నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) చదువు ద్వారానే అన్ని సాధ్యమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం పెద్దవూర మండలంలోని గిరిజన బాలికల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. తల్లిదండ్రుల కష్టానికి తగ్గట్టుగా చదివి భవిష్యత్తులో సమాజంలో మంచి స్థానంలో నిలవాలని సూచించారు.ఇంగ్లీష్ పై పట్టు సాధించాలని, పౌష్టికాహారం తీసుకోవాలని,గుడ్లు తప్పని సరిగా తినాలని అన్నారు. మినీ గురుకులానికి రోడ్డు ఆటవస్తులను మంజూరు చేశారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ పెద్దవూర ఎంపీడీవో కార్యాలయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చేపట్టిన గృహ నిర్మాణం పై సమీక్ష నిర్వహించారు శనివారం నాటికి పీఎం ఆవాస్ యోజన కింద 30% గ్రౌండింగ్ ను పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం చలకుర్తి నవోదయ విద్యాలయాన్ని తనిఖీ చేసి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో రాణించేలా కృషి చేయాలని సూచించారు.

