పెదచెర్లో, సెప్టెంబర్, (పున్నమి ప్రతినిధి)
ఈరోజు పెద్ద చెర్లో పల్లి ఎంపీడీవో కార్యాలయంలో, నూతనంగా ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన జీ.వి. కృష్ణారావు గారిని జనసేన పెదచెర్లోపల్లి మండల పార్టీ అధ్యక్షుడు బండారు రాజు గారు మరియు నాయకులు శాలువులతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బత్తుల రామకృష్ణ, బత్తుల అజయ్ కుమార్, బత్తుల మోహన్ కృష్ణ, కార్తీక్, చింటు (మోహన్ కుమార్), బి. ఆది తదితర నాయకులు పాల్గొన్నారు.


