Monday, 8 December 2025
  • Home  
  • పెడన లో హిందువు ల పై జరుగుతున్న దాడుల పై రాష్ట్ర హోం శాఖ దృష్టి సారించాలి :హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు
- ఆంధ్రప్రదేశ్

పెడన లో హిందువు ల పై జరుగుతున్న దాడుల పై రాష్ట్ర హోం శాఖ దృష్టి సారించాలి :హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు

అర్ధరాత్రి అరెస్టుతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన పెడన తీవ్ర ఆందోళన చేపట్టిన హిందూ సంఘాలు కృష్ణాజిల్లా హిందూ చైతన్య వేదిక అధ్యక్షుడు నాదెళ్ల కోటేశ్వరావు మాట్లాడుతూ గొడవలు చెలరేగే అవకాశం ఉందని ఉద్దేశంతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టానని, దానికే నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి పెడన పోలీసులు అరెస్టు చేశారని, ఇదే పెడనలో శివాలయం పై దాడులు చేస్తే వారి మీద ఎటువంటి చర్యలు లేవని, కక్ష కట్టి నన్ను ఒక్కసారి అంతమొందించాలని స్కెచ్ వేస్తే స్థానిక పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారని సాక్షాత్తు జిల్లా ఎస్పీ గారి దగ్గర నుండి రక్షణ పొందానని అటువంటి వ్యక్తులపై ఎటువంటి చర్యలు లేవని,పోలీసుల పక్షపాత వైఖరిపై ఆయన తీవ్ర నిరసన తెలియజేశారు. ఇదే విషయం పై ఆయనకు మద్దతు తెలియచేయడానికి వచ్చిన బిజెపి జిల్లా అధ్యక్షుడు మరియు హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పట్ల పోలీసుల తీరు సరిగ్గా లేకపోవడంతో వారందరూ రోడ్డుపై బైఠాయించడంతో ఒకానొక పరిస్థితిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెడనలో గోవధ జరుగుతుందని కేసులు పెడితే వారి మీద ఎటువంటి చర్యలు ఉండటం లేదని పిర్యాదు చేస్తున్న హిందువులు ను అక్రమంగా కాళ్ళకు చేతులకు బేడీలు వేసి అరెస్టులు చేస్తున్నారని, ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలపై రాష్ట్ర హోంశాఖ పెడనపై దృష్టి పెట్టాలని ఆయన తెలియజేశారు. హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఈ విషయం గురించి మా పెద్దలు డిఎస్పి గారితో చర్చిస్తుంటే ఆయన గట్టిగ అరుస్తూ బెదిరిస్తున్నారని, పెడన ఎస్సై,మిమ్మల్ని కొడతాము,తిడతాము, అరెస్టులు చేస్తామంటూ బెదిరిస్తున్నారని, అదే ముస్లింలకు అయితే ఆయన కొమ్ముకాస్తున్నారని పెడనలో ఇవే కొనసాగితే హిందూ బంధువులు అందరూ కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు, హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

అర్ధరాత్రి అరెస్టుతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన పెడన
తీవ్ర ఆందోళన చేపట్టిన హిందూ సంఘాలు
కృష్ణాజిల్లా హిందూ చైతన్య వేదిక అధ్యక్షుడు నాదెళ్ల కోటేశ్వరావు మాట్లాడుతూ గొడవలు చెలరేగే అవకాశం ఉందని ఉద్దేశంతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టానని, దానికే నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి పెడన పోలీసులు అరెస్టు చేశారని, ఇదే పెడనలో శివాలయం పై దాడులు చేస్తే వారి మీద ఎటువంటి చర్యలు లేవని, కక్ష కట్టి నన్ను ఒక్కసారి అంతమొందించాలని స్కెచ్ వేస్తే స్థానిక పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారని సాక్షాత్తు జిల్లా ఎస్పీ గారి దగ్గర నుండి రక్షణ పొందానని అటువంటి వ్యక్తులపై ఎటువంటి చర్యలు లేవని,పోలీసుల పక్షపాత వైఖరిపై ఆయన తీవ్ర నిరసన తెలియజేశారు.
ఇదే విషయం పై ఆయనకు మద్దతు తెలియచేయడానికి వచ్చిన బిజెపి జిల్లా అధ్యక్షుడు మరియు హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పట్ల పోలీసుల తీరు సరిగ్గా లేకపోవడంతో వారందరూ రోడ్డుపై బైఠాయించడంతో ఒకానొక పరిస్థితిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పెడనలో గోవధ జరుగుతుందని కేసులు పెడితే వారి మీద ఎటువంటి చర్యలు ఉండటం లేదని పిర్యాదు చేస్తున్న హిందువులు ను అక్రమంగా కాళ్ళకు చేతులకు బేడీలు వేసి అరెస్టులు చేస్తున్నారని, ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలపై రాష్ట్ర హోంశాఖ పెడనపై దృష్టి పెట్టాలని ఆయన తెలియజేశారు.
హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఈ విషయం గురించి మా పెద్దలు డిఎస్పి గారితో చర్చిస్తుంటే ఆయన గట్టిగ అరుస్తూ బెదిరిస్తున్నారని, పెడన ఎస్సై,మిమ్మల్ని కొడతాము,తిడతాము, అరెస్టులు చేస్తామంటూ బెదిరిస్తున్నారని, అదే ముస్లింలకు అయితే ఆయన కొమ్ముకాస్తున్నారని పెడనలో ఇవే కొనసాగితే హిందూ బంధువులు అందరూ కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు, హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.