విశాఖపట్నం, అక్టోబర్ 21:
పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. వేపగుంట–పెనగాడి రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని కోరగా, కమిషనర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జోన్-6 పరిధిలో రోడ్లు, డ్రైన్లు, పార్కులు, ఐమాక్స్ లైట్లు వంటి పనులకు కూడా కమిషనర్ ఆమోదం తెలిపారు.

పెందుర్తి అభివృద్ధి పనుల వేగవంతానికి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చర్యలు
విశాఖపట్నం, అక్టోబర్ 21: పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. వేపగుంట–పెనగాడి రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని కోరగా, కమిషనర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జోన్-6 పరిధిలో రోడ్లు, డ్రైన్లు, పార్కులు, ఐమాక్స్ లైట్లు వంటి పనులకు కూడా కమిషనర్ ఆమోదం తెలిపారు.

