Wednesday, 30 July 2025
  • Home  
  • పూర్వవైభవం కోసం టిడిపి పాకులాట .. పార్టీ జండా ఆవిష్కరణ తో మర్రిపాడు టీడీపీ కి బలం చేకూరేనా —?
- ఆంధ్రప్రదేశ్

పూర్వవైభవం కోసం టిడిపి పాకులాట .. పార్టీ జండా ఆవిష్కరణ తో మర్రిపాడు టీడీపీ కి బలం చేకూరేనా —?

మర్రిపాడు మండలంలో టిడిపి పూర్వవైభవం కోసం పాకులాట *పార్టీ జండా ఆవిష్కరణ తో మర్రిపాడు టీడీపీ కి బలం చేకూరేనా —? మర్రిపాడు:మార్చి 30(పున్నమివిలేకరి ) మర్రిపాడు మండల కేంద్రంలో గత రెండున్నర సంవత్సరాలుగా టిడిపి పార్టీ కి కష్టకాలం నడిచింది. మండల నాయకులు ఒకరికొకరు దూరమవడం, కార్యకర్తలు బెదిరిపోవడంతో కాస్త నిస్తేజం నెలకొంది. ఐతే పార్టీ అధిష్టానం ఆదేశాలతో మార్చి 29 సోమవారం జరిగిన టిడిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు జరిగిన జండా ఆవిష్కరణ, పరిణామాలతో పార్టీలో కాస్త ఊపొచ్చిందని అటు టిడిపి కేడర్ లో ఇటు వైసీపీ నాయకులలోను చర్చ జరుగుతోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగిన తర్వాత మండల ప్రజల స్పందన కనిపిస్తుంది.నాయకులు ఒకరినొకరు పరిచేయాలు చెంచుకోవడం , పల్లెల్లో కార్యకర్తలు మండల కేంద్రానికి తరలిరావడంతో మర్రిపాడు మండలంలో పార్టీకి పూర్వవైభవం రావడం ఖాయమన్న సంకేతాలు చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో సూన్యత ఏర్పడింది ఎన్ని కార్యక్రమాలు చేసిన ప్రజల లోకి అంతగా తీసుకువెళ్ల లేకపోయారు. దీంతో పాటు సీనియర్ నాయకులు ఒకరికొకరు పార్టీ పై నమ్మకం కోల్పోవడం ముక్యంగా నియోజక వర్గ లీడర్ ను నిర్ణయించుకోక పోవడం కొందరు పార్టీ లు మారడం ఇలాంటి లొసుగులతో తలపట్టుకున్న మండల కేడర్ తాజాగా జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పరిణామాలు మండల టిడిపి బలోపేతానికి ఊతమిచ్చాయని గ్రామాల ప్రజలు చెప్పుకుంటున్నారు.రెండున్నరేళ్లుగా ప్రజల్లో ఉన్నా నిన్న జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం తో కొద్దిగా ఊపు అందుకున్నదని మండల వాసుల అభిప్రాయం అందుకే పార్టీ జండా ఆవిష్కరణ ముగిసిన తర్వాత మండల కేడర్. మోములోనవ్వులుకూడా కనిపించాయంటున్నారు. పలువురు మండల నాయకులు.తమకు వచ్చిన టిడిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ రెండున్నరేళ్లపాటు నిలబెట్టుకోవడం పార్టీ నాయకులకు సవాల్ గా మారే అవకాశముందనే నేతలు కూడా లేకపోలేదు.మండలంలో కార్యకర్తలలో అంతర్గతంగా పార్టీ అభిమానం ఉన్న ప్రత్యక్ష పరచలేని స్థితిలో ప్రత్యర్థి పార్టీలు వైపు మొగ్గుచూపుతున్నారని విశ్లేషకుల అభిప్రాయం. ఏది ఏమైనా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగిన సందర్బం మండల నాయకులకు కార్యకర్తలకు కలిగిన జోష్ రానున్న రోజులలో అలాగే కోన సాగి పూర్వ వైభవం రావాలని మనందరం ఆశిద్దాం అప్పటివరకు వేచిసూద్దాం…

మర్రిపాడు మండలంలో టిడిపి పూర్వవైభవం కోసం పాకులాట

*పార్టీ జండా ఆవిష్కరణ తో మర్రిపాడు టీడీపీ కి బలం చేకూరేనా —?

మర్రిపాడు:మార్చి 30(పున్నమివిలేకరి )

మర్రిపాడు మండల కేంద్రంలో గత రెండున్నర సంవత్సరాలుగా టిడిపి పార్టీ కి కష్టకాలం నడిచింది. మండల నాయకులు ఒకరికొకరు దూరమవడం, కార్యకర్తలు బెదిరిపోవడంతో కాస్త నిస్తేజం నెలకొంది. ఐతే పార్టీ అధిష్టానం ఆదేశాలతో మార్చి 29 సోమవారం జరిగిన టిడిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు జరిగిన జండా ఆవిష్కరణ, పరిణామాలతో పార్టీలో కాస్త ఊపొచ్చిందని అటు టిడిపి కేడర్ లో ఇటు వైసీపీ నాయకులలోను చర్చ జరుగుతోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగిన తర్వాత మండల ప్రజల స్పందన కనిపిస్తుంది.నాయకులు ఒకరినొకరు పరిచేయాలు చెంచుకోవడం , పల్లెల్లో కార్యకర్తలు మండల కేంద్రానికి తరలిరావడంతో మర్రిపాడు మండలంలో పార్టీకి పూర్వవైభవం రావడం ఖాయమన్న సంకేతాలు చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో సూన్యత ఏర్పడింది ఎన్ని కార్యక్రమాలు చేసిన ప్రజల లోకి అంతగా తీసుకువెళ్ల లేకపోయారు. దీంతో పాటు సీనియర్ నాయకులు ఒకరికొకరు పార్టీ పై నమ్మకం కోల్పోవడం ముక్యంగా నియోజక వర్గ లీడర్ ను నిర్ణయించుకోక పోవడం కొందరు పార్టీ లు మారడం ఇలాంటి లొసుగులతో తలపట్టుకున్న మండల కేడర్ తాజాగా జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పరిణామాలు మండల టిడిపి బలోపేతానికి ఊతమిచ్చాయని గ్రామాల ప్రజలు చెప్పుకుంటున్నారు.రెండున్నరేళ్లుగా ప్రజల్లో ఉన్నా నిన్న జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం తో కొద్దిగా ఊపు అందుకున్నదని మండల వాసుల అభిప్రాయం అందుకే పార్టీ జండా ఆవిష్కరణ ముగిసిన తర్వాత మండల కేడర్. మోములోనవ్వులుకూడా కనిపించాయంటున్నారు. పలువురు మండల నాయకులు.తమకు వచ్చిన టిడిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ రెండున్నరేళ్లపాటు నిలబెట్టుకోవడం పార్టీ నాయకులకు సవాల్ గా మారే అవకాశముందనే నేతలు కూడా లేకపోలేదు.మండలంలో కార్యకర్తలలో అంతర్గతంగా పార్టీ అభిమానం ఉన్న ప్రత్యక్ష పరచలేని స్థితిలో ప్రత్యర్థి పార్టీలు వైపు మొగ్గుచూపుతున్నారని విశ్లేషకుల అభిప్రాయం.
ఏది ఏమైనా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగిన సందర్బం మండల నాయకులకు కార్యకర్తలకు కలిగిన జోష్ రానున్న రోజులలో అలాగే కోన సాగి పూర్వ వైభవం రావాలని మనందరం ఆశిద్దాం అప్పటివరకు వేచిసూద్దాం…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.