ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు నిరోధించాలని వేలవేడులో అంగన్వాడీ టీచర్లు మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ గ్రేడ్ వన్ సూపర్వైజర్ హరిత మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండని బాలిక 21 సంవత్సరాలు నిండని బాలుడు పెళ్లి చేసుకునే ఇద్దరిలో ఏ ఒక్కరికి వైసురీత్యా తక్కువగా ఉంటే దానిని బాల్య వివాహం అంటారని గ్రామీణ ప్రాంతాల్లో శివరాత్రి పురస్కరించుకుని ఎక్కువగా బాల్య వి వాహాలు జరిగే అవకాశం ఉందని అంగన్వాడీ టీచర్లు కిషోర్ బాలికలకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ప్రగతి స్వచ్ఛంద సంస్థ కన్వీనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పుస్తకాలు పట్టే వయస్సులో పుస్తెల భారం వద్దని చట్టంతో పాటు సామాజిక దృక్పథాన్ని మార్చడానికి మన వంతు ప్రయత్నాలు చేయాలి బాలికలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను వారికి అందే అందేటట్లు చేయడం యుక్త వయసులో పిల్లలతో సంఘాలు ఏర్పాటు చేసి వారికి అవగాహన పెంచడం 18 సంవత్సరాలలోపు పిల్లలను పాఠశాలలో ఉండే విధంగా చదువుకునేటట్లు తల్లిదండ్రులను ప్రోత్సహించాలి అవగాహన కల్పించాలి గ్రామస్థాయిలో అన్ని వర్గాల ప్రజలను చైతన్యపరిచి బాలికల సంరక్షణకు పనిచేస్తున్న ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థలతో నిరంతరం సమావేశాలు నిర్వహించి వారిలో అవగాహన పెంచడం బాల్యవివాహాలు జరగడానికి మూల కారణాలు పేదరికం సాంప్రదాయాలు అధిక సంతానం వరకట్నం సమస్య నిరక్షరాస్యత సామాజిక భద్రత లేకపోవడం బాలల హక్కుల పట్ల అవగాహన లేకపోవడం ఆడపిల్లల పెంపకం చదువు భారంగా భావించడం బాల్యవివాహాలు వలన జరిగే అనర్ధాలు తెలుసుకో లేకపోవడం ముఖ్య కారణాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతి కో కన్వీనర్ రామచంద్ర మహిళా సంరక్షణ కార్యదర్శి తులసి అంగన్వాడీ టీచర్లు ముద్దుముడి ఎర్రగుడిపాడు ఓరందూరు అక్కుర్తి ఉడుములపాడు గంగులపూడి ఓబులాయిపల్లి తదితర గ్రామాల నుండి అంగనవాడి టీచర్లు మహిళలు పాల్గొన్నారు.

పుస్తకాలు పట్టే వయస్సులో పుస్తెల భారం వద్దు- ప్రగతి స్వచ్ఛంద