Sunday, 7 December 2025
  • Home  
  • పున్నమి ప్రతినిధి నిర్మల్ సెప్టెంబర్: కీర్గుల్ కె శ్రీ రామాలయం నిర్మాణం అప్రూవల్ చేయండి అధికారులతో మాట్లాడిన శ్రీ నారాయణ్ రావు పాటిల్ గారు ఈరోజు బైంసా టౌన్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో *ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ బోస్లే నారాయణరావు పాటిల్* గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బాసర మండలం లోని కీర్గుల్ కె గ్రామస్తులు తమ గ్రామంలో గతంలో శ్రీ రామాలయం దేవాలయ టెండర్ అప్రూవల్ చేయించాలని గ్రామస్తులు శ్రీ నారాయణ్ రావు పాటిల్ గారిని కోరడం జరిగింది వారికి సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులతో ఫోన్లో మాట్లాడి అతి త్వరలోనే శ్రీ రామాలయం టెండర్ అయినటువంటి ప్రొసీడింగ్ ని వెంటనే అప్రూవల్ చేయాలని అధికారులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యం రెడ్డి గారు మరియు మాజీ సర్పంచ్ దేవేందర్ గారు మరియు ముధోల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి గారు మరియు తదితరులు పాల్గొన్నారు.
- ఆంధ్రప్రదేశ్

పున్నమి ప్రతినిధి నిర్మల్ సెప్టెంబర్: కీర్గుల్ కె శ్రీ రామాలయం నిర్మాణం అప్రూవల్ చేయండి అధికారులతో మాట్లాడిన శ్రీ నారాయణ్ రావు పాటిల్ గారు ఈరోజు బైంసా టౌన్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో *ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ బోస్లే నారాయణరావు పాటిల్* గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బాసర మండలం లోని కీర్గుల్ కె గ్రామస్తులు తమ గ్రామంలో గతంలో శ్రీ రామాలయం దేవాలయ టెండర్ అప్రూవల్ చేయించాలని గ్రామస్తులు శ్రీ నారాయణ్ రావు పాటిల్ గారిని కోరడం జరిగింది వారికి సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులతో ఫోన్లో మాట్లాడి అతి త్వరలోనే శ్రీ రామాలయం టెండర్ అయినటువంటి ప్రొసీడింగ్ ని వెంటనే అప్రూవల్ చేయాలని అధికారులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యం రెడ్డి గారు మరియు మాజీ సర్పంచ్ దేవేందర్ గారు మరియు ముధోల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.