పునాదిపాడు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ యూనిట్ -2 28-11 -2025 వ తేదీన పునాదిపాడు గ్రామంలో విద్యార్థులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించడం, వాటర్ కన్సర్వేషన్ మరియు డ్రగ్స్ మీద అవగాహన కల్పించే విధంగా ర్యాలీని, Menstrual Hygien మరియు శానిటరీ నాప్కిన్స్ వాడటం మీద ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీమతి .టి .నాగరాణి పర్యవేక్షించారు.

పునాదిపాడు గ్రామంలో ఎన్ఎస్ఎస్ వారి ప్రత్యేక శిబిరం
పునాదిపాడు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ యూనిట్ -2 28-11 -2025 వ తేదీన పునాదిపాడు గ్రామంలో విద్యార్థులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించడం, వాటర్ కన్సర్వేషన్ మరియు డ్రగ్స్ మీద అవగాహన కల్పించే విధంగా ర్యాలీని, Menstrual Hygien మరియు శానిటరీ నాప్కిన్స్ వాడటం మీద ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీమతి .టి .నాగరాణి పర్యవేక్షించారు.

