Thursday, 5 February 2026
  • Home  
  • పునాదిపాడు గ్రామంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం…
- ఎన్ టి ఆర్ జిల్లా

పునాదిపాడు గ్రామంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం…

పునాదిపాడు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ విభాగం 1,2 యూనిట్స్ వారు 27-11 -2025 వ తేదీన కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో విద్యార్థులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించడం, దానితోపాటు , ఎయిడ్స్ పై అవగాహన కల్పించే విధంగా ర్యాలీని, మరియు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీని నిర్వహించి దాని వల్ల కలిగే నష్టాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. కె.సరళ, శ్రీమతి .టి .నాగరాణి పర్యవేక్షించారు.

పునాదిపాడు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ విభాగం 1,2 యూనిట్స్ వారు 27-11 -2025 వ తేదీన కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో విద్యార్థులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించడం, దానితోపాటు , ఎయిడ్స్ పై అవగాహన కల్పించే విధంగా ర్యాలీని, మరియు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీని నిర్వహించి దాని వల్ల కలిగే నష్టాలను వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. కె.సరళ, శ్రీమతి .టి .నాగరాణి పర్యవేక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.