నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి )
వివిధ ప్రాజెక్టు ల కింద మిగిలిపోయిన భూసేకరణ పనులు, పునరవాస కాలనీల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె తన ఛాంబర్ లో జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల కింద భూసేకరణ, పునరావాస పనుల పై సమీక్ష నిర్వహించారు. ఎత్తిపోతల పథకాల కింద భూసేకరణ, అవార్డుల జారీ, అటవీ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం చెల్లింపులు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

పునరావాస కాలనీల పనులను వేగవంతం చేయాలన్న : కలెక్టర్
నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి ) వివిధ ప్రాజెక్టు ల కింద మిగిలిపోయిన భూసేకరణ పనులు, పునరవాస కాలనీల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె తన ఛాంబర్ లో జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల కింద భూసేకరణ, పునరావాస పనుల పై సమీక్ష నిర్వహించారు. ఎత్తిపోతల పథకాల కింద భూసేకరణ, అవార్డుల జారీ, అటవీ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం చెల్లింపులు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

