కడప జిల్లా…
*డిజిటల్ అరెస్టు పేరిట మైదుకూరు ఎమ్మెల్యేని పుట్టా సుధాకర్‌ను బెదిరించిన ఏడుగురు అరెస్టు.*
*ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ను బెదిరించి రూ.1.70 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు.*
*ఏడుగురు నిందితులను అరెస్టు చేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు.*
*నిందితుల్లో ఢిల్లీకి చెందిన IDFC బ్యాంకు మేనేజర్.*


