✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి ప్రతినిధి
సీనియర్ రిపోర్టర్
9989086083.
గోపాలపురం మండలం భీమొలు గ్రామం సమీపంలో ఉన్న పుంత రోడ్డు కు ఇంత కాలానికి మోక్షం లభించింది ఎమ్మెల్యే మద్యపాటి వెంకట్రావు సహకారంతో ఈ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ నిధులు 20 లక్షలు మంజూరయ్యాయి రెండు కిలోమీటర్లు మేర రోడ్డు నిర్మాణానికి కుటమి నాయకులు బుధవారం భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో టిడీపీ మండల అధ్యక్షుడు రాము భీమొలు గ్రామ అధ్యక్షుడు అప్పారావు కూటమి నాయకులు పాల్గొన్నారు
END.


