జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను పి.జి.ఆర్.ఎస్. అర్జీల పరిష్కారంలో నాణ్యత పెంచడానికి, మరింత మెరుగైన మరియు సంతృప్తికరమైన పరిష్కారాలను అందించడానికి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరం లో, సంయుక్త కలెక్టర్ ఎస్. ఇలక్కియతో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అనంతరం, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ: అర్జీల పరిష్కా రంలో విధానపరమైన లోపాలు (ప్రొసీజర్ లాప్సెస్) లేకుండా చూడాలని అర్జీల పరిష్కారం సరిగా నిర్వహించని అధికారు లపై చర్యలు తీసుకోవాలని
ఫిర్యాదుల ఆడిటింగ్ ను నిక్కచ్చిగా నిర్వహించాలని
కీలక ప్రగతి సూచికలు (KPI) మరియు నియోజకవర్గ విజన్ కార్యాచరణ ప్రణాళిక (Action Plan) లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని సూచించారు.
పి.జి.ఆర్.ఎస్. కు అందిన అర్జీలు: సోమవారం జరిగిన పి.జి.ఆర్.ఎస్. కార్యక్రమంలో మొత్తం 155 అర్జీలు స్వీకరించ బడ్డాయి. శాఖల వారీగా వర్గీకరణ ఇలా ఉంది:
రెవెన్యూ శాఖ: 51
పోలీస్ శాఖ: 23
పురపాలక పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ: 20
ఆరోగ్య & పంచాయతీరాజ్ శాఖ: 8
డిఆర్డిఏ: 6
దేవదాయ శాఖ: 5
విద్య, గృహ నిర్మాణం, జలవనరులు, సర్వే శాఖ: 4 చొప్పున
విభిన్న ప్రతిభవంతుల సంక్షేమం & గ్రామీణ నీటి సరఫరా: 3 చొప్పున
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం. లక్ష్మీ నరసింహం, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

పి.జి.ఆర్.ఎస్. అర్జీల పరిష్కారంలో నాణ్యత పెరగాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను పి.జి.ఆర్.ఎస్. అర్జీల పరిష్కారంలో నాణ్యత పెంచడానికి, మరింత మెరుగైన మరియు సంతృప్తికరమైన పరిష్కారాలను అందించడానికి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరం లో, సంయుక్త కలెక్టర్ ఎస్. ఇలక్కియతో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అనంతరం, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ: అర్జీల పరిష్కా రంలో విధానపరమైన లోపాలు (ప్రొసీజర్ లాప్సెస్) లేకుండా చూడాలని అర్జీల పరిష్కారం సరిగా నిర్వహించని అధికారు లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుల ఆడిటింగ్ ను నిక్కచ్చిగా నిర్వహించాలని కీలక ప్రగతి సూచికలు (KPI) మరియు నియోజకవర్గ విజన్ కార్యాచరణ ప్రణాళిక (Action Plan) లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని సూచించారు. పి.జి.ఆర్.ఎస్. కు అందిన అర్జీలు: సోమవారం జరిగిన పి.జి.ఆర్.ఎస్. కార్యక్రమంలో మొత్తం 155 అర్జీలు స్వీకరించ బడ్డాయి. శాఖల వారీగా వర్గీకరణ ఇలా ఉంది: రెవెన్యూ శాఖ: 51 పోలీస్ శాఖ: 23 పురపాలక పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ: 20 ఆరోగ్య & పంచాయతీరాజ్ శాఖ: 8 డిఆర్డిఏ: 6 దేవదాయ శాఖ: 5 విద్య, గృహ నిర్మాణం, జలవనరులు, సర్వే శాఖ: 4 చొప్పున విభిన్న ప్రతిభవంతుల సంక్షేమం & గ్రామీణ నీటి సరఫరా: 3 చొప్పున ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం. లక్ష్మీ నరసింహం, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

