డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామానికి చెందిన నెల్లి హర్షవర్ధన్ (23) వల్లూరి తేజ (16) ఇద్దరు యువకులుకి పి గన్నవరం మండలం మొండెపులంక లాకు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హర్షవర్ధన్ మృతి చెందడం జరిగింది.
మృతుడు ఇటీవలే కువైట్ దేశం నుండి వచ్చినట్లు సమాచారం అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలియజేశారు
తేజ అమలాపురం ఓ ప్రెవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్సై శివకృష్ణగారు తెలిపారు

పి గన్నవరం : రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామానికి చెందిన నెల్లి హర్షవర్ధన్ (23) వల్లూరి తేజ (16) ఇద్దరు యువకులుకి పి గన్నవరం మండలం మొండెపులంక లాకు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హర్షవర్ధన్ మృతి చెందడం జరిగింది. మృతుడు ఇటీవలే కువైట్ దేశం నుండి వచ్చినట్లు సమాచారం అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలియజేశారు తేజ అమలాపురం ఓ ప్రెవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్సై శివకృష్ణగారు తెలిపారు

