సెప్టెంబర్ 27 (పున్నమి ప్రతినిధి)
రేపు మధ్యాహ్నం 3:00 గంటలకు పి.గన్నవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులకు ప్రతిగా, పార్టీ అధ్యక్షులు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి రూపొందించిన “డిజిటల్ రెడ్ బుక్” క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టీ ZPTCలు, MPPలు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, బూత్ కమిటీలు, గృహ సారధులు, సోషల్ మీడియా వారియర్స్ పాల్గొనవలసిందిగా కోరుచున్నాను.
— గన్నవరపు శ్రీనివాసరావు, పి.గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్.


