ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నెల్లూరు నూతన సంవత్సరం సందర్భంగా 2022 నూతన క్యాలెండర్ ను జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్
ఆనం అరుణమ్మ మరియు జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు చేతుల మీదుగా గురువారం ఉదయం 11 గంటలకు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్ష కార్యదర్శి లక్కాకుల పెంచలయ్య భోగ్యం రమేష్ బాబు జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్ కుమార్ అనిల్ శ్రీధర్ శీను కరం తుల్లా దేవ ప్రసన్న కుమార్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు జిల్లా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

