అలంపూర్ : సెప్టెంబర్ 10 ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం భూంపురం గ్రామం బుధవారం సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో సీడిపత్తి చేస్తున్న కూలీలు వేప చెట్టు కిందికి వెళ్లారు ఆ క్షణమే పిడుగు పడింది ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ఒక యువకుడు ఉన్నారు. పార్వతమ్మ (22) సౌభాగ్య (40), సర్వేస్ (20) మృతి చెందారు. ఇద్దరికీ తీవ్ర గాయపడిన వారిని చికిత్స కోసం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారు భూంపురం గ్రామానికి చెందినవారుగా పోలీస్ అధికారులు గుర్తించారు.

పిడుగు పడి ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు.
అలంపూర్ : సెప్టెంబర్ 10 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం భూంపురం గ్రామం బుధవారం సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో సీడిపత్తి చేస్తున్న కూలీలు వేప చెట్టు కిందికి వెళ్లారు ఆ క్షణమే పిడుగు పడింది ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ఒక యువకుడు ఉన్నారు. పార్వతమ్మ (22) సౌభాగ్య (40), సర్వేస్ (20) మృతి చెందారు. ఇద్దరికీ తీవ్ర గాయపడిన వారిని చికిత్స కోసం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారు భూంపురం గ్రామానికి చెందినవారుగా పోలీస్ అధికారులు గుర్తించారు.

