అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం ముండ్లదీన్నె గ్రామానికి చెందిన కుర్వ మద్దిలేటి (42) రోజు లాగే తన పొలము పనులు చేసుకుంటుండగా.. అకస్మాత్తుగా వర్షానికి పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు కూతురు కలరు. తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు.

- జోగులాంబ గద్వాల
పిడుగుపాటుకు వ్యక్తి మృతి.
అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం ముండ్లదీన్నె గ్రామానికి చెందిన కుర్వ మద్దిలేటి (42) రోజు లాగే తన పొలము పనులు చేసుకుంటుండగా.. అకస్మాత్తుగా వర్షానికి పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు కూతురు కలరు. తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులు.

