*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి*
గౌరవ *టిడిపి రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు* ఈరోజు పిటిషన్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.
కలెక్టరేట్ మీటింగ్ హాల్లో కమిటీ సభ్యులతో కలిసి వివిధ అంశాలపై సమీక్షను నిర్వహించారు శాసన సభాపక్ష ఫిర్యాదుల కమిటీ ఛైర్మన్, డిప్యూటీ స్పీకర్ *కె. రఘురామ కృష్ణరాజు*.
ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంగా ఎమ్మెల్యేలు *విష్ణుకుమార్ రాజు, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్*, వైద్య, ఆరోగ్య శాఖ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.


