పిఏసీ సభ్యులు కొణిదెల నాగబాబుకి జన్మదిన శుభాకాంక్షలు జనసేనపార్టీ నాయకులు వర్ధన్న గారి ప్రసాద్
రైల్వే కోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి
జనసేన పార్టీ పిఏసీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు అన్నయ్య గారికి నియోజకవర్గ ప్రజలందరి తరపున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వర్ధనగారి ప్రసాద్ జనసేన పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం.


