Friday, 6 February 2026
  • Home  
  • పాశం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ కీ వినతి పత్రం అందజేసిన బీజేపీ బృందం
- ఖమ్మం

పాశం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ కీ వినతి పత్రం అందజేసిన బీజేపీ బృందం

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం నగరం లో ని 44 వ డివిజన్ లో ని పలు సమస్య ల మీద డివిజన్ ఇంచార్జి పాశం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ప్రతి నిధి బృందం కమిషనర్ సునీల్ దత్ కీ వినతి పత్రం అందజేశారు. ఖమ్మం నగరంలోని …. *44 డివిజన్* బస్ డిపో ఎదురుగా ఉన్నటువంటి లెనిన్ నగర్ మసీదు నుండి రోజుకు 5 సార్లు ఎక్కువ శబ్దంతో ప్రార్థన చేయటంతో అక్కడ ఉన్న నివసించే ప్రజలందరూ కలిసి అనేకసార్లు పోలీస్ డిపార్ట్మెంట్ కి మున్సిపల్ కమిషనర్ కీ లెటర్ పెట్టినప్పటికి కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది. బీజేపీ 44 డివిజన్ ఇన్చార్జి పాశం శ్రీనివాస రెడ్డి* ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ని కలసి 44 డివిజన్ నుండి చార్టెడ్ ఎకౌంటు మురళి కృష్ణ ప్రసాద్ డాక్టర్ వెంకట రామారావు అదే విధంగా ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరావు BJP నాయకులు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాటిని పర్మిషన్ ఉన్నంతవరకు సౌండ్ పెట్టుకొని అక్కడ ప్రజలకి ఆటంకాలు లేకుండా చూడవలసిందిగా పాశం శ్రీనివాస్ రెడ్డి కమిషనర్ సునీల్ దత్ ని విజ్ఞప్తి చేయటం జరిగింది

ఖమ్మం పున్నమి ప్రతి నిధి

ఖమ్మం నగరం లో ని 44 వ డివిజన్ లో ని పలు సమస్య ల మీద డివిజన్ ఇంచార్జి పాశం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ప్రతి నిధి బృందం కమిషనర్ సునీల్ దత్ కీ వినతి పత్రం అందజేశారు.
ఖమ్మం నగరంలోని ….
*44 డివిజన్* బస్ డిపో ఎదురుగా ఉన్నటువంటి లెనిన్ నగర్ మసీదు నుండి రోజుకు 5 సార్లు ఎక్కువ శబ్దంతో ప్రార్థన చేయటంతో అక్కడ ఉన్న నివసించే ప్రజలందరూ కలిసి అనేకసార్లు పోలీస్ డిపార్ట్మెంట్ కి మున్సిపల్ కమిషనర్ కీ లెటర్ పెట్టినప్పటికి కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది. బీజేపీ 44 డివిజన్ ఇన్చార్జి పాశం శ్రీనివాస రెడ్డి* ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ని కలసి 44 డివిజన్ నుండి చార్టెడ్ ఎకౌంటు మురళి కృష్ణ ప్రసాద్ డాక్టర్ వెంకట రామారావు అదే విధంగా ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరావు BJP నాయకులు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాటిని పర్మిషన్ ఉన్నంతవరకు సౌండ్ పెట్టుకొని అక్కడ ప్రజలకి ఆటంకాలు లేకుండా చూడవలసిందిగా పాశం శ్రీనివాస్ రెడ్డి కమిషనర్ సునీల్ దత్ ని విజ్ఞప్తి చేయటం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.