ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి )
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లోని నేలకొండపల్లి మండలంలో హ79 వ స్వాతంత్ర్య దినోత్సవం ని పురస్కరించుకొని హార్ గర్ తిరంగా బైక్ ర్యాలీ మండల అధ్యక్షుడు సుధాకర్ఆ ధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలేరు అసెంబ్లీ కాంటెస్ట్ అభ్యర్థి (ఇంచార్జ్ ) హర్గర్ తిరంగా ఖమ్మం జిల్లా కన్వీనర్ నున్నా రవికుమార్ పాల్గొన్నారు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు.


