Wednesday, 25 March 2026
  • Home  
  • పాలేరు నియోజకవర్గం లో పలు అభివృద్ది పనులకి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- ఖమ్మం

పాలేరు నియోజకవర్గం లో పలు అభివృద్ది పనులకి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్) పాలేరు ఖమ్మం జిల్లా పరిధిలో గల పాలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్శం రెడ్డి శంకుస్థాపన కుస్థాపన చేశారూ తిరుమలాయ పాలెం మండలం లో రూ.1 కోటి 50 లక్షల రూపాయలతో తిరుమలాయపాలెం నుంచి ముల్కలపల్లి బ్రిడ్జి వరకు అప్రోచ్ రోడ్డు మరమ్మతులకు, రూ. 1కోటి 34 లక్షల వ్యయంతో ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లోని రైల్వే కాలనీలో సీసీ రోడ్లు, రూ. 1కోటి 76 లక్షల వ్యయంతో కేకేఆర్ ఫంక్షన్ హాల్ రోడ్డులో అంతర్గత సీసీ రోడ్లు పనులకీ శంకుస్థాపన చేసారు. అలాగే నేలకొండపల్లి మండలం లో రూ.15 లక్షలతో ముఠాపురంలో అంతర్గత సీసీరోడ్లు రూ.20 లక్షలతో రాజేశ్వరపురంలో అంతర్గత సీసీరోడ్లు రూ.15 లక్షలతో కొత్తకొత్తూరులో అంతర్గత సీసీరోడ్లు రూ.4కోట్ల.50లక్షలతో భైరవునిపల్లి గ్రామంలో బీటీ రోడ్ల కు శంకుస్థాపన నేలకొండపల్లి పట్టణంలో రూ. 6కోట్ల50లక్షలతో జంక్షన్ అభివృద్ధి పనులు, సెంట్రల్ లైటింగ్ ని ప్రారంభం చేసారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతి నిధులు, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్)

పాలేరు

ఖమ్మం జిల్లా పరిధిలో గల
పాలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్శం రెడ్డి శంకుస్థాపన కుస్థాపన చేశారూ
తిరుమలాయ పాలెం మండలం లో
రూ.1 కోటి 50 లక్షల రూపాయలతో తిరుమలాయపాలెం నుంచి ముల్కలపల్లి బ్రిడ్జి వరకు అప్రోచ్ రోడ్డు మరమ్మతులకు,
రూ. 1కోటి 34 లక్షల వ్యయంతో ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లోని రైల్వే కాలనీలో సీసీ రోడ్లు,
రూ. 1కోటి 76 లక్షల వ్యయంతో కేకేఆర్ ఫంక్షన్ హాల్ రోడ్డులో అంతర్గత సీసీ రోడ్లు పనులకీ శంకుస్థాపన చేసారు.
అలాగే నేలకొండపల్లి మండలం లో
రూ.15 లక్షలతో ముఠాపురంలో అంతర్గత సీసీరోడ్లు
రూ.20 లక్షలతో రాజేశ్వరపురంలో అంతర్గత సీసీరోడ్లు
రూ.15 లక్షలతో కొత్తకొత్తూరులో అంతర్గత సీసీరోడ్లు
రూ.4కోట్ల.50లక్షలతో భైరవునిపల్లి గ్రామంలో బీటీ రోడ్ల కు శంకుస్థాపన
నేలకొండపల్లి పట్టణంలో రూ. 6కోట్ల50లక్షలతో జంక్షన్ అభివృద్ధి పనులు, సెంట్రల్ లైటింగ్ ని ప్రారంభం చేసారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతి నిధులు, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.