పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా సెప్టెంబర్ 28
నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి ఎద్దు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పాలెం గ్రామానికి చెందిన రైతు జాంగిర్ పాషా పొలంలో వైరు తగిలి ఎద్దు మృతి చెందింది. ఎద్దు విలువ దాదాపు లక్ష ఇరవై వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి అతనికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

పాలెం గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి ఎద్దు మృతి
పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా సెప్టెంబర్ 28 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి ఎద్దు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పాలెం గ్రామానికి చెందిన రైతు జాంగిర్ పాషా పొలంలో వైరు తగిలి ఎద్దు మృతి చెందింది. ఎద్దు విలువ దాదాపు లక్ష ఇరవై వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి అతనికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

