పాలెంపాడులో “కిడ్ని”భూతం
తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం పాలెంపాడు గ్రామం లో నిన్న సగిలాల వెంకటేశ్వర్లు S/o సుబ్రహ్మణ్యం తిరుపతి లో దయాలాసిస్ పొందుతూ మరణించిరి, వయస్సు సుమారు 32సం. లు, ఆయనకు భార్య ఇద్దరు అమ్మాయలు ముసలి వారైన తల్లిదండ్రులు వున్నారు. వీరు దిక్కులేని వారైనారు. పాలెంపాడులో సుమారు 100కు పైగా కిడ్ని వ్యాధితో బాధ పడుచు న్నారు.కిడ్నివ్యాధితో మరణింంచినవారు వున్నారు. రేపో మాపో అనేవారూవున్నారు. దిక్కు తోచక సహాయం కోసం వేంపర లా డుతున్నారు. నిరా, మధ్యమా ఇంకేయిదయనానా తెలియక భయంగుప్పిట చస్తూ బతుకు తున్నారు. చిన్నావా రు, పెద్దవారు ప్రాణాలు పిడికిట్లో పట్టులోపట్టు కొనివు న్నారు. ఎవరైనా రాక పోతార్ అని ఎదురు చూస్తున్నారు. డాక్టర్లు, అధికార్లు, ప్రభుత్వం, మరణించిన, వ్యాదినపడ్డావారి నీ వైద్యం, లేదా ఆర్ధికంగా నైనా ఆదుకోవాలని గ్రామం, కోరుకుం టూంది.విషయం తెలిసిన బందిల మోహన్.తన గ్రామ ప్రజలు అయిన అందర్ని కాపాడమని ప్రాదేయ పడు తు న్నాడు. ప్రభుత్వం స్పందించి, చేసే సహాయం కోసం పాలెంపాడు గ్రామం ఎదురుచూస్తూoది.

పాలెంపాడులో “కిడ్ని”భూతం
పాలెంపాడులో “కిడ్ని”భూతం తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం పాలెంపాడు గ్రామం లో నిన్న సగిలాల వెంకటేశ్వర్లు S/o సుబ్రహ్మణ్యం తిరుపతి లో దయాలాసిస్ పొందుతూ మరణించిరి, వయస్సు సుమారు 32సం. లు, ఆయనకు భార్య ఇద్దరు అమ్మాయలు ముసలి వారైన తల్లిదండ్రులు వున్నారు. వీరు దిక్కులేని వారైనారు. పాలెంపాడులో సుమారు 100కు పైగా కిడ్ని వ్యాధితో బాధ పడుచు న్నారు.కిడ్నివ్యాధితో మరణింంచినవారు వున్నారు. రేపో మాపో అనేవారూవున్నారు. దిక్కు తోచక సహాయం కోసం వేంపర లా డుతున్నారు. నిరా, మధ్యమా ఇంకేయిదయనానా తెలియక భయంగుప్పిట చస్తూ బతుకు తున్నారు. చిన్నావా రు, పెద్దవారు ప్రాణాలు పిడికిట్లో పట్టులోపట్టు కొనివు న్నారు. ఎవరైనా రాక పోతార్ అని ఎదురు చూస్తున్నారు. డాక్టర్లు, అధికార్లు, ప్రభుత్వం, మరణించిన, వ్యాదినపడ్డావారి నీ వైద్యం, లేదా ఆర్ధికంగా నైనా ఆదుకోవాలని గ్రామం, కోరుకుం టూంది.విషయం తెలిసిన బందిల మోహన్.తన గ్రామ ప్రజలు అయిన అందర్ని కాపాడమని ప్రాదేయ పడు తు న్నాడు. ప్రభుత్వం స్పందించి, చేసే సహాయం కోసం పాలెంపాడు గ్రామం ఎదురుచూస్తూoది.

