ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి).
తేదీ 29-01-2026న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మనుబోలు మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి “డా. కాకాణి గోవర్ధన్ రెడ్డిగారు మాట్లాడుతూ, జగనన్న సైన్యం ప్రజలకు అండగా నిలుస్తుందని తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసి జిల్లాలో పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పాలనలో “వైఎస్ జగన్మోహన్ రెడ్డి”నాయకత్వమే భవిష్యత్తని స్పష్టం చేశారు.

పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాం – కాకాణి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి). తేదీ 29-01-2026న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మనుబోలు మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి “డా. కాకాణి గోవర్ధన్ రెడ్డిగారు మాట్లాడుతూ, జగనన్న సైన్యం ప్రజలకు అండగా నిలుస్తుందని తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసి జిల్లాలో పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పాలనలో “వైఎస్ జగన్మోహన్ రెడ్డి”నాయకత్వమే భవిష్యత్తని స్పష్టం చేశారు.

