ఖమ్మం ఆగష్టు
( పున్నమి ప్రతి నిధి)
నగరపాలక సంస్థ ఖమ్మం సంబంధించిన పారిశుద్ధ కార్మికులు కేటాయించిన కోటర్స్ గత 40 సంవత్సరాల నుంచి కార్మికులు నివసిస్తున్నారు, అట్టి స్థల్లాల్లో ప్రస్తుతం నివాసం ఉంటున్న పారిశుధ్య కార్మికులకు నగరపాలక సంస్థ కార్యాలయం నుండి నోటీసులు జారీ చేసి మూడు రోజులలో ఖాళీ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక ఆలస్య గారు నోటీసు జారీ చేయడం దూర్మార్గం అని బిజెపి జిల్లా నాయకులు ఆచంటి కోటేశ్వరరావు అన్నారు. విలేకరుల సమావేశం లో ఆయ మాట్లాడుతు
ఇప్పుడు ఇప్పుడు ఉన్న పలంగా ఆ ఉన్న కోటర్స్ ని ఖాళీ చేసి రోజు పారిశుద్ధ్య పని చేసే కార్మికులు నివాసం లేకుండా చేసి రోడ్డున పడేసిన నగర పాలక సంస్థ పారిశుద్ధ్య పనులు చేసే కార్మికుల యొక్క బాగోగులు ఆరోగ్య పరిస్థితి మరియు ఇతర సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత నగరపాలక సంస్థ పై ఉన్నదని కానీ దీనికి విరుద్ధంగా నగరపాలక సంస్థకు సంబంధించిన అధికారులు కార్మికులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారుఅని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందు NSP కింద ఇచ్చినటువంటి ల్యాండ్లను కూడా తుమ్మల నాగేశ్వరావు హయాంలోనే కూల్చివేయడం జరిగిందని కాంగ్రెస్ కి ఇలా చెయ్యడం కొత్తవి కాదు అని
అన్నారూ. కార్మికులు పట్ల బిజెపి అవసరం అయితే తీవ్ర స్థాయి లో నిరసన కార్యక్రమం లు చెప్పడతాం అని ఆచంటి కోటేశ్వరరావు ప్రభుత్వం ని హెచ్చరించారు
End.


