పామూరులో దర్శి మోటారు వాహనాలు తనఖీ
అధికారి పి. రవికుమార్ సోమవారం రాత్రి ప్రెవేట్
ట్రావెల్స్ బస్సులను ఆకస్మికంగా తనఖీలు చేశారు.
నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న పండిచెరి
రిజిస్ట్రేషన్ ఉన్న బస్సు లో అత్యవసర ద్వారాం వద్ద
ముందు బెర్త్ ఉండటంతో ఆ బస్సును సీజ్ చేసి
పామూరు PS కు తరలించారు.

- ఆంధ్రప్రదేశ్
పామూరులో ప్రెవేట్ బస్సు సీజ్
పామూరులో దర్శి మోటారు వాహనాలు తనఖీ అధికారి పి. రవికుమార్ సోమవారం రాత్రి ప్రెవేట్ ట్రావెల్స్ బస్సులను ఆకస్మికంగా తనఖీలు చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న పండిచెరి రిజిస్ట్రేషన్ ఉన్న బస్సు లో అత్యవసర ద్వారాం వద్ద ముందు బెర్త్ ఉండటంతో ఆ బస్సును సీజ్ చేసి పామూరు PS కు తరలించారు.

