అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణానికి చెందిన కుమ్మరి గోపాల్ పాము కాటేయడంతో ఆదివారం రోజున, గద్వాల్ ప్రభుత్వ హాస్పిటలకు వెళ్లారు. గద్వాల్ ప్రభుత్వ హాస్పిటల్లో సరైన చికిత్స అందక, కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటలకు తరలించారు. చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. మృతి చెందిన కుమ్మరి గోపాల్ కి ముగ్గురు సంతానం, ఇద్దరు అమ్మాయిలు ఒక కొడుకు ఉన్నారు. కుటుంబ సభ్యులు పెద్దదిక్కు మృతి చెందడంతో ఒక్కసారిగా దిక్కుతోచని పరిస్థితి అయ్యింది. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కోరుకుంటున్నారు.

పాముకాటుకు గురైన రైతు
అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణానికి చెందిన కుమ్మరి గోపాల్ పాము కాటేయడంతో ఆదివారం రోజున, గద్వాల్ ప్రభుత్వ హాస్పిటలకు వెళ్లారు. గద్వాల్ ప్రభుత్వ హాస్పిటల్లో సరైన చికిత్స అందక, కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటలకు తరలించారు. చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. మృతి చెందిన కుమ్మరి గోపాల్ కి ముగ్గురు సంతానం, ఇద్దరు అమ్మాయిలు ఒక కొడుకు ఉన్నారు. కుటుంబ సభ్యులు పెద్దదిక్కు మృతి చెందడంతో ఒక్కసారిగా దిక్కుతోచని పరిస్థితి అయ్యింది. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కోరుకుంటున్నారు.

