ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతినిధి
బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్
జయంతి సందర్భంగా ఖమ్మం టూ టౌన్ బిజెపి అధ్యక్షులు
ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ నివాళులు అర్పించారు


