Monday, 23 March 2026
  • Home  
  • పాణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
- E-పేపర్

పాణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

నంద్యాల జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS గల పాణ్యం పోలీస్ స్టేషన్ మరియు స్టేషన్ పరిధిలోని శాంతిరాం మరియు ఆర్జీఎం కళాశాల పరిసర ప్రాంతాలు, బలపనూరు గ్రామం మరియు పాణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలు (బ్లాక్ స్పాట్స్) మరియు నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న పలు వెంచర్లు ఆకస్మికంగా సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పాణ్యం పోలీస్ అధికారులతో మాట్లాడుతూ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారులతో జిల్లా ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని చట్టపరిధిలో పరిష్కరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని హైవే అథారిటీ వారితో మాట్లాడి రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరికే ప్రవేశాలలో (బ్లాక్ స్పాట్స్ ) వాహనాల వేగాన్ని నియంత్రించుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నేరాలకు జరిగేందుకు అవకాశం ఉన్న వివిధ వెంచర్లను సందర్శించి నేరాలను నియంత్రించేందుకు తీసుకోవలసిన చర్యల గురించి పలు సూచనలు చేయడం జరిగింది సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాలు, గ్రామాలలో ఎలాంటి అల్లర్లు గొడవలు జరగకుండా తీసుకునే శరీరం భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆదేశించారు.

నంద్యాల జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS గల పాణ్యం పోలీస్ స్టేషన్ మరియు స్టేషన్ పరిధిలోని శాంతిరాం మరియు ఆర్జీఎం కళాశాల పరిసర ప్రాంతాలు, బలపనూరు గ్రామం మరియు పాణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలు (బ్లాక్ స్పాట్స్) మరియు నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న పలు వెంచర్లు ఆకస్మికంగా సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పాణ్యం పోలీస్ అధికారులతో మాట్లాడుతూ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారులతో జిల్లా ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని చట్టపరిధిలో పరిష్కరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు
రోడ్డు ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని హైవే అథారిటీ వారితో మాట్లాడి రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరికే ప్రవేశాలలో (బ్లాక్ స్పాట్స్ ) వాహనాల వేగాన్ని నియంత్రించుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నేరాలకు జరిగేందుకు అవకాశం ఉన్న వివిధ వెంచర్లను సందర్శించి నేరాలను నియంత్రించేందుకు తీసుకోవలసిన చర్యల గురించి పలు సూచనలు చేయడం జరిగింది సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాలు, గ్రామాలలో ఎలాంటి అల్లర్లు గొడవలు జరగకుండా తీసుకునే శరీరం భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.