Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Alluri Sitharama Raju

పాడేరు: స్థానిక ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష

Punnami Newsroom Published:
పాడేరు: స్థానిక ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష

Story highlights

  • పాడేరు, అక్టోబర్ 16: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ టి.
  • నిషాంతి శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
  • ఎన్నికల షెడ్యూల్, ప్రవర్తనా నియమావళి, నిర్వహణ ఏర్పాట్లపై వివరించారు.

పాడేరు, అక్టోబర్ 16: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ టి. నిషాంతి శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల షెడ్యూల్, ప్రవర్తనా నియమావళి, నిర్వహణ ఏర్పాట్లపై వివరించారు. నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ తదితర అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *