Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Alluri Sitharama Raju

అరకు జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించండి: కొర్ర రాధిక విజ్ఞప్తి

Punnami Newsroom Published:
అరకు జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించండి: కొర్ర రాధిక విజ్ఞప్తి

Story highlights

  • అరకువేలి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని వైసీపీ జిల్లా మహిళా విభాగం అధికార ప్రతినిధి కొర్ర రాధిక పార్టీ నాయకులను కోరారు.
  • పెదలబుడు సర్పంచ్‌గా రెండుసార్లు పనిచేసిన తన తాత జన్ని పండు స్ఫూర్తితో ప్రజాసేవలోకి వచ్చానన్నారు.
  • గతంలో కొత్తబల్లుగుడ సర్పంచ్‌గా, అరకువేలి మండల సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా సేవలందించానని తెలిపారు.

అరకువేలి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని వైసీపీ జిల్లా మహిళా విభాగం అధికార ప్రతినిధి కొర్ర రాధిక పార్టీ నాయకులను కోరారు. పెదలబుడు సర్పంచ్‌గా రెండుసార్లు పనిచేసిన తన తాత జన్ని పండు స్ఫూర్తితో ప్రజాసేవలోకి వచ్చానన్నారు. గతంలో కొత్తబల్లుగుడ సర్పంచ్‌గా, అరకువేలి మండల సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా సేవలందించానని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందుకు వచ్చానని, పార్టీ అధినేత వైఎస్ జగన్ సూచనలతో స్థానిక ఎన్నికల్లో అవకాశం ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఎంపీ గుమ్మ తనూజారాణి, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణతో పాటు పార్టీ నాయకులు ఆశీస్సులు అందించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *