Thursday, 5 February 2026
  • Home  
  • పాఠశాల సమస్యలపై మాట్లాడుతున్న ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప గారు
- వనపర్తి

పాఠశాల సమస్యలపై మాట్లాడుతున్న ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప గారు

*పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలి* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 24 /12/ 2025* *ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచిగా గెలుపొందిన అభ్యర్థి మరియు వార్డ్ మెంబర్ల ప్రమాణస్వీకారం ఉత్సవం కార్యక్రమంలో మామిడి మాడ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ డి చెన్నప్ప గారు వారిని అభినందిస్తూ పాఠశాలలో నెలకొన్న సమస్యలపై అభ్యర్థించారు వాటిలో ముఖ్యంగా పాఠశాల ప్రహరీ గోడ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అలాగే బాలబాలికలకు సపరేట్గా టాయిలెట్స్ మరియు త్రాగడానికి మంచినీటి సౌకర్యం అదనపు తరగతి గదుల నిర్మాణం తదితర సమస్యలపై వారి దృష్టికి తీసుకెళ్లారు ఆరు స్పందిస్తూ త్వరలోనే పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని వారికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ,రవిశంకర్ మరియు ఎంఎన్ విజయకుమార్ ,విద్యా అభిమాని చాంద్ పాషా పాల్గొన్నారు సర్పంచ్ గారిని ఉపసర్పంచ్ గారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగింది*

*పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలి*

*పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 24 /12/ 2025*

*ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచిగా గెలుపొందిన అభ్యర్థి మరియు వార్డ్ మెంబర్ల ప్రమాణస్వీకారం ఉత్సవం కార్యక్రమంలో మామిడి మాడ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ డి చెన్నప్ప గారు వారిని అభినందిస్తూ పాఠశాలలో నెలకొన్న సమస్యలపై అభ్యర్థించారు వాటిలో ముఖ్యంగా పాఠశాల ప్రహరీ గోడ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అలాగే బాలబాలికలకు సపరేట్గా టాయిలెట్స్ మరియు త్రాగడానికి మంచినీటి సౌకర్యం అదనపు తరగతి గదుల నిర్మాణం తదితర సమస్యలపై వారి దృష్టికి తీసుకెళ్లారు ఆరు స్పందిస్తూ త్వరలోనే పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని వారికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ,రవిశంకర్ మరియు ఎంఎన్ విజయకుమార్ ,విద్యా అభిమాని చాంద్ పాషా పాల్గొన్నారు సర్పంచ్ గారిని ఉపసర్పంచ్ గారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగింది*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.