Tuesday, 24 March 2026
  • Home  
  • పాఠశాలలకు సెలవులుల పేరుతో ఆర్టీసీ బస్సులు బంద్
- E-పేపర్

పాఠశాలలకు సెలవులుల పేరుతో ఆర్టీసీ బస్సులు బంద్

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 పాఠశాలలకు సెలవులుల పేరుతో ఆర్టీసీ బస్సులు బంద్ ఇబ్రహంపట్నం డిపో నుంచి పలు గ్రామాలకు పాఠశాలలకు సెలవుల పేరుతో గత కొద్ది రోజులుగా గ్రామీణ ప్రాంతాలకు బస్సులు బంద్ చేస్తున్నారు. ఇబ్రహింపట్నం డిపో నుంచి మేడిపల్లి తటిపర్తి, తాటిపర్తి ఇబ్రహింపట్నం , ఇబ్రహింపట్నం తాటిపర్తి మరియు తాటిపార్థి నుంచి యాచారం కందుకూరు , ఇబ్రహింపట్నం TO ఆకుతోటపల్లి, ఆకుతోటపల్లి – JBS , JBS – ఆకుతోటపల్లి బస్సులు బంద్ చేయడంతో ప్రజలు రైతులు మహిళలు తదితరులు నానా ఇబ్బందులూ పడుతున్నారు అధికారులు స్పందించి బస్సులు యధావిధిగా నడపాలని ప్రజలు కోరుతున్నారు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం సుమారుగా 25 సంవత్సరాల నుంచి ఉదయం 6:45 AM తాటీపర్తి నుంచి ఉమెన్స్ కాలేజీ ఉన్న బస్సు ఇబ్రహింపట్నం వరకు, 8:45 AM తాటీపర్తి నుంచి సంతోష్ నగర్ వరకు ఉన్న బస్సు యాచారం వరకు నడుపుతున్నారు . 6:30AM నల్లగొండ X రోడ్డు నుంచి తాటీపర్తి వచ్చే బస్సు బంద్ చేసి ,ఇబ్రహింపట్నం తాటీపర్తి గా మార్చారు. ఇబ్రహింపట్నం నుంచి మేడిపల్లి ఉన్న బస్సు పల్లె చెల్క తండా విద్యార్థులు యువకులు చిన్నారులు ఇబ్బందులూ పడుతున్నారు అని మేడిపల్లి ఉన్న బస్సు పల్లె చెల్క తండ వరకు మార్చారు.పల్లె చెల్క తండా వరకు ఉన్న బస్సు. రవాణా శాఖ మంత్రి లెటర్ తీసుక వచ్చిన సరికొండ గ్రామస్తులు సరికొండ వరకు తీసుక పోయారు . దీనితో ముధ్విన్ ఉన్న నైట్ హాల్ట్ బస్సు బంద్ చేశారు. ముధ్విన్ గ్రామస్తులు ఆ బస్సు ముధ్విన్ కి మార్చారు సుమారుగా మూడు నెలల కిందట ముధ్విన్ ఉన్న బస్సు నాగర్ కర్నూల్ MP చెప్పారని ఆకుతోటపల్లి గా మార్చి బస్సు కు డబ్బులు రావడం లేదని కుంటి సాకులతో బడి లేదు అని బస్సు బంద్ చేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన బస్సులు బంద్ చేశారు. ముధ్విన్ ఉన్న బస్సు ఆకుతోటపల్లి గా మార్చి MP మా బస్సులను ప్రతిరోజు నడిచే విధంగా చూడండి సార్ అని ప్రజలు కోరుతున్నారు.

పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గేష్
9640204826
పాఠశాలలకు సెలవులుల పేరుతో ఆర్టీసీ బస్సులు బంద్
ఇబ్రహంపట్నం డిపో నుంచి పలు గ్రామాలకు పాఠశాలలకు సెలవుల పేరుతో గత కొద్ది రోజులుగా గ్రామీణ ప్రాంతాలకు బస్సులు బంద్ చేస్తున్నారు.
ఇబ్రహింపట్నం డిపో నుంచి మేడిపల్లి తటిపర్తి,
తాటిపర్తి ఇబ్రహింపట్నం , ఇబ్రహింపట్నం తాటిపర్తి మరియు తాటిపార్థి నుంచి యాచారం కందుకూరు ,
ఇబ్రహింపట్నం TO ఆకుతోటపల్లి,
ఆకుతోటపల్లి – JBS ,
JBS – ఆకుతోటపల్లి
బస్సులు బంద్ చేయడంతో ప్రజలు రైతులు మహిళలు తదితరులు నానా ఇబ్బందులూ పడుతున్నారు అధికారులు స్పందించి బస్సులు యధావిధిగా నడపాలని ప్రజలు కోరుతున్నారు.
మాకు తెలిసిన సమాచారం ప్రకారం సుమారుగా 25 సంవత్సరాల నుంచి ఉదయం 6:45 AM తాటీపర్తి నుంచి ఉమెన్స్ కాలేజీ ఉన్న బస్సు ఇబ్రహింపట్నం వరకు,
8:45 AM తాటీపర్తి నుంచి సంతోష్ నగర్ వరకు ఉన్న బస్సు యాచారం వరకు నడుపుతున్నారు .
6:30AM నల్లగొండ X రోడ్డు నుంచి తాటీపర్తి వచ్చే బస్సు బంద్ చేసి ,ఇబ్రహింపట్నం తాటీపర్తి గా మార్చారు.
ఇబ్రహింపట్నం నుంచి మేడిపల్లి ఉన్న బస్సు పల్లె చెల్క తండా విద్యార్థులు యువకులు చిన్నారులు ఇబ్బందులూ పడుతున్నారు అని మేడిపల్లి ఉన్న బస్సు పల్లె చెల్క తండ వరకు మార్చారు.పల్లె చెల్క తండా
వరకు ఉన్న బస్సు. రవాణా శాఖ మంత్రి లెటర్ తీసుక వచ్చిన సరికొండ గ్రామస్తులు సరికొండ వరకు తీసుక పోయారు . దీనితో ముధ్విన్ ఉన్న నైట్ హాల్ట్ బస్సు బంద్ చేశారు. ముధ్విన్ గ్రామస్తులు ఆ బస్సు ముధ్విన్ కి మార్చారు సుమారుగా మూడు నెలల కిందట ముధ్విన్ ఉన్న
బస్సు నాగర్ కర్నూల్ MP చెప్పారని ఆకుతోటపల్లి గా మార్చి బస్సు కు డబ్బులు రావడం లేదని కుంటి సాకులతో బడి లేదు అని బస్సు బంద్ చేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన బస్సులు బంద్ చేశారు. ముధ్విన్ ఉన్న బస్సు ఆకుతోటపల్లి గా మార్చి MP మా బస్సులను ప్రతిరోజు నడిచే విధంగా చూడండి సార్ అని ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.