Sunday, 22 February 2026
  • Home  
  • పాఠశాలకు చేయూత భద్రాది ఫౌండేషన్ దాతృత్వం
- నారాయణపేట

పాఠశాలకు చేయూత భద్రాది ఫౌండేషన్ దాతృత్వం

క్రిష్ణ మండలం కున్సి గ్రామంలో భద్రాది ఫౌండేషన్ తరపున తమ తల్లిదండ్రుల చేతుల మీదుగా కున్సి గ్రామ పాఠశాలకు రూ 75,022/- విరాళంగా అందిస్తున్నట్లు ఉపాధ్యాయుడు రామకృష్ణ గారు తెలిపారు ఈరోజు జరిగిన కార్యక్రమంలో భద్రాది ఫౌండేషన్ తరపున కున్సి ఉన్నత పాఠశాల విద్యార్థులకు చేయూతగా ఉండాలని భావించి 75 వేల 22 రూపాయలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి సంతోషి గారికి విరాళంగా అందజేశారు. దాతృతం గుణం కలిగిన రామకృష్ణ గారి సేవా భావాన్ని మెచ్చుకుంటూ, ఈ విరాళాన్ని విద్యార్థులకు ఉపయోగపడేలా సమర్థవంతంగా వినియోగిస్తామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాత రామకృష్ణ గారు వారి తల్లిదండ్రులు ధన్వాడ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అశోక్ కుమార్ గారు ఉపాధ్యాయులు నరేందర్ గారు కాశి అలిమ్ గారు నర్సింలు గారు సత్యనారాయణ రెడ్డి గారు సౌమ్య స్వాతి గీత నాగేష్ రాధిక గారు సుదర్శన్ గారు హరీఫ్ గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల తరఫున భద్రాద్రి ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలియజేశారు.

క్రిష్ణ మండలం కున్సి గ్రామంలో భద్రాది ఫౌండేషన్ తరపున తమ తల్లిదండ్రుల చేతుల మీదుగా కున్సి గ్రామ పాఠశాలకు
రూ 75,022/- విరాళంగా అందిస్తున్నట్లు ఉపాధ్యాయుడు రామకృష్ణ గారు తెలిపారు ఈరోజు జరిగిన కార్యక్రమంలో భద్రాది ఫౌండేషన్ తరపున కున్సి ఉన్నత పాఠశాల విద్యార్థులకు చేయూతగా ఉండాలని భావించి 75 వేల 22 రూపాయలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి సంతోషి గారికి విరాళంగా అందజేశారు. దాతృతం గుణం కలిగిన రామకృష్ణ గారి సేవా భావాన్ని మెచ్చుకుంటూ, ఈ విరాళాన్ని విద్యార్థులకు ఉపయోగపడేలా సమర్థవంతంగా వినియోగిస్తామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాత రామకృష్ణ గారు వారి తల్లిదండ్రులు ధన్వాడ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అశోక్ కుమార్ గారు ఉపాధ్యాయులు నరేందర్ గారు కాశి అలిమ్ గారు నర్సింలు గారు సత్యనారాయణ రెడ్డి గారు సౌమ్య స్వాతి గీత నాగేష్ రాధిక గారు సుదర్శన్ గారు హరీఫ్ గారు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల తరఫున భద్రాద్రి ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.