శ్రీకాళహస్తి మండలం,పుల్లారెడ్డికండ్రిగ గ్రామానికి చెందిన పాగల నాగ మోహన్ రెడ్డి ఆకస్మిక మృతి చెందారు. కావున నేడు వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి.
నివాళులర్పించిన వారిలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, చంద్రారెడ్డి,శివారెడ్డి తదితరులు ఉన్నారు.


