అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి పుర పాలిక పరిధి శాంతి నగర్ లో పశువులకు గురువారం గాలికూంటూ వ్యాధినివారణ టీకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పశువైద్య, పశుసంవర్ధక శాఖ మండల డాక్టర్.జి .స్వరూప రాణి మాట్లాడుతూ గాలికుంటూ వ్యాధి వచ్చిన పశువులలో నోటిలో,గిట్టల మధ్యలో పుండ్లు కావటం చోంగ కారటం, పశువు మేత తినకపోవటం,జ్వరం ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయని,ఈ వ్యాధి సోకిన పశువును మంద నుంచి వేరుచేసి చికిత్స అందంచాలని,ప్రతి రోజు నోటిని గిట్టలని పోటాష్యామ్ పర్మాంగానేట్ లోషన్ తో కడగాలని,వ్యాధి సోకిన పశువుకు జొన్న సంకటి,జావా,వంటివి త్రాగిచాలని ఆయన అన్నారు. పాడి పశువులలో ఈ వ్యాధి వలన పాలు తగ్గిపోవటం,చూడి పశువులు ఈసుకపోవటం అపుడప్పుడు మరణాలు కూడా సంభవిచటం జరుగుతుందని,గాలి కుంటూ వ్యాధి రాకుండా ముందుగానే టీకాలు వేయించుకోవాలని రైతులను కోరారు.ఈ కార్యక్రమంలో భాగంగా తెల్లపశువులు, ఆవులు, ఎద్దులు, కోడెలు 73, గేదెలు, దూడలు 362 మొత్తం 435 పశువులకు గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు వేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో వీ ఎల్ ఓ వర ప్రసాద్, ఎల్ ఎస్ ఏ లతీఫ్, ఓ ఎస్ వెంకటమ్మ, కృష్ణ, పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.

పశువులకు గాలికూంటూ వ్యాధినివారణ టీకా.
అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి పుర పాలిక పరిధి శాంతి నగర్ లో పశువులకు గురువారం గాలికూంటూ వ్యాధినివారణ టీకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పశువైద్య, పశుసంవర్ధక శాఖ మండల డాక్టర్.జి .స్వరూప రాణి మాట్లాడుతూ గాలికుంటూ వ్యాధి వచ్చిన పశువులలో నోటిలో,గిట్టల మధ్యలో పుండ్లు కావటం చోంగ కారటం, పశువు మేత తినకపోవటం,జ్వరం ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయని,ఈ వ్యాధి సోకిన పశువును మంద నుంచి వేరుచేసి చికిత్స అందంచాలని,ప్రతి రోజు నోటిని గిట్టలని పోటాష్యామ్ పర్మాంగానేట్ లోషన్ తో కడగాలని,వ్యాధి సోకిన పశువుకు జొన్న సంకటి,జావా,వంటివి త్రాగిచాలని ఆయన అన్నారు. పాడి పశువులలో ఈ వ్యాధి వలన పాలు తగ్గిపోవటం,చూడి పశువులు ఈసుకపోవటం అపుడప్పుడు మరణాలు కూడా సంభవిచటం జరుగుతుందని,గాలి కుంటూ వ్యాధి రాకుండా ముందుగానే టీకాలు వేయించుకోవాలని రైతులను కోరారు.ఈ కార్యక్రమంలో భాగంగా తెల్లపశువులు, ఆవులు, ఎద్దులు, కోడెలు 73, గేదెలు, దూడలు 362 మొత్తం 435 పశువులకు గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు వేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో వీ ఎల్ ఓ వర ప్రసాద్, ఎల్ ఎస్ ఏ లతీఫ్, ఓ ఎస్ వెంకటమ్మ, కృష్ణ, పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.

