Sunday, 29 March 2026
  • Home  
  • పశువులకు గర్భ కోశ వ్యాధుల నివారణ చర్యలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పశువులకు గర్భ కోశ వ్యాధుల నివారణ చర్యలు

ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారి* సహాకారం తో నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ రమేష్ నాయక్ గారు తూర్పు ఎర్రబల్లి గ్రామంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరాన్ని నిర్వహించారు. పశువులకు వైద్య పరీక్షలు చేసి రైతులకు ఉచితం గా మందులు అందజేశారు .జేడీ ఏ మాట్లాడుతూ పాడి రైతులకు ప్రభుత్వం 75శాతం రాయితీతో పశుగ్రాసాన్నీ రైతులకు అందజేస్తోంది అన్నారు అలాగే ఈశాన్య రుతు పవనాలు సమయంలో పశువులకు,గొర్రెలకు వ్యాధులు రాకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వేముల బాలకృష్ణ ,Ch. నరసింహారావు ,M.శ్రీకాంత్, Ch.వినయ్ కుమార్, గ్రామ సర్పంచ్ ఎసమ్మ మరియు అధికారులు పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు G శ్రీధర్ రావు, EODLDA (కోవూరు) D.శ్రీనివాసరావు , AD సురేష్ బాబు (కలిగిరి ),VAS SK మహమూద్ అలీ (కొండాపురం), DR వీర హరీన్ మరియు కొండాపురం పశువర్ధ శాఖ సిబ్బంది పాల్గొన్నారు…

ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారి* సహాకారం తో నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ రమేష్ నాయక్ గారు తూర్పు ఎర్రబల్లి గ్రామంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరాన్ని నిర్వహించారు. పశువులకు వైద్య పరీక్షలు చేసి రైతులకు ఉచితం గా మందులు అందజేశారు .జేడీ ఏ మాట్లాడుతూ పాడి రైతులకు ప్రభుత్వం 75శాతం రాయితీతో పశుగ్రాసాన్నీ రైతులకు అందజేస్తోంది అన్నారు అలాగే ఈశాన్య రుతు పవనాలు సమయంలో పశువులకు,గొర్రెలకు వ్యాధులు రాకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వేముల బాలకృష్ణ ,Ch. నరసింహారావు ,M.శ్రీకాంత్,
Ch.వినయ్ కుమార్, గ్రామ సర్పంచ్ ఎసమ్మ మరియు అధికారులు పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు G శ్రీధర్ రావు, EODLDA (కోవూరు) D.శ్రీనివాసరావు , AD సురేష్ బాబు (కలిగిరి ),VAS SK మహమూద్ అలీ (కొండాపురం), DR వీర హరీన్ మరియు కొండాపురం పశువర్ధ శాఖ సిబ్బంది పాల్గొన్నారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.