పున్నమి ప్రతినిధి :
ఆలంపల్లి దుర్గయ్య
23/10/2025
పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి గుట్టపై కోకా కోలా యాడ్స్
యాదాద్రి గుట్టపై ప్రైవేట్ యాడ్స్ ఏంటి అంటూ భక్తుల ఆగ్రహం
ఈవో, డీఈవో విదేశీ టూర్లలో ఉన్నారు.. ఇంచార్జ్ ఈవో అందుబాటులో లేడు, దీనిపై నాకేం తెలియదు అంటూ ఏఈవో నిర్లక్ష్యపు సమాధానాలు


