ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మన పర్యావరణం మన బాధ్యత అనే కార్యక్రమం ద్వారా నెలలో మొదటి శనివారం మరియు మూడవ శనివారం రోజున మొక్కలు నాటే కార్యక్రమం లో భాగంగా మొదటి శనివారం అయినందున తొట్టంబేడు మండలం చిట్టతూరు పంచాయతీలో మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు
పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ గారి ఆశయాలే మా ఆశయాలు పేట బ్రదర్స్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మన పర్యావరణం మన బాధ్యత అనే కార్యక్రమం ద్వారా నెలలో మొదటి శనివారం మరియు మూడవ శనివారం రోజున మొక్కలు నాటే కార్యక్రమం లో భాగంగా మొదటి శనివారం అయినందున తొట్టంబేడు మండలం చిట్టతూరు పంచాయతీలో మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు పాల్గొన్నారు.

