ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి :
ఏపీ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్
కళ్యాణపై మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ నిధులు వాడుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. కేసు విచారణ జాబితాలో సీబీఐ, ఏసీబీ న్యాయవాదుల పేర్లు చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

పవన్ కళ్యాణ్ప హైకోర్డులో పిటిషన్
ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : ఏపీ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణపై మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ నిధులు వాడుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. కేసు విచారణ జాబితాలో సీబీఐ, ఏసీబీ న్యాయవాదుల పేర్లు చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

