செய்தியின் முக்கிய அம்சங்கள்
- గ్లోబల్ హార్టికల్చర్ హబ్–ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమానికి మదనపల్లెకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హెలిప్యాడ్ వద్ద రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఘన స్వాగతం పలికారు.
- ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు.
- అనంతరం పవన్ కళ్యాణ్ గారితో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు.
గ్లోబల్ హార్టికల్చర్ హబ్–ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమానికి మదనపల్లెకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హెలిప్యాడ్ వద్ద రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ గారితో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు.