ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ಅನ್ನಮಯ್ಯ

పవన్ కళ్యాణ్‌కు అరవ శ్రీధర్ ఘన స్వాగతం

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ: ನವೀಕರಿಸಲಾಗಿದೆ:
పవన్ కళ్యాణ్‌కు అరవ శ్రీధర్ ఘన స్వాగతం

ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು

  • గ్లోబల్ హార్టికల్చర్ హబ్–ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమానికి మదనపల్లెకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హెలిప్యాడ్ వద్ద రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఘన స్వాగతం పలికారు.
  • ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు.
  • అనంతరం పవన్ కళ్యాణ్ గారితో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు.

గ్లోబల్ హార్టికల్చర్ హబ్–ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమానికి మదనపల్లెకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హెలిప్యాడ్ వద్ద రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ గారితో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *